అర్జున గీతాలు

అర్జున గీతాలు

లాలి లాలి.. జోజో జోజో.....చిన్నారి
లాలి లాలి.. జోజో జోజో..... పొన్నారి

కంటి నిండుగా బజ్జో నువ్వు పాపాయి
అలసట తీరగా నిరురపో... ఓ బుజ్జియి  

కలత మొత్తం విడిచి నీవు పడుకోవోయి
అమ్మ నాన్న ఎప్పటికి నీ పక్కనే ఉంటారోయి

లాలి లాలి.. జోజో జోజో.....చిన్నారి
లాలి లాలి.. జోజో జోజో.....పొన్నారి  

భయం అన్నదే తెలియక నువ్వు పడుకోవాలి
అన్న కూడా నీకై ఓ జోలపాట పాడేనోయి

ఉలికులికి పడక నువ్వు పవలించాలి
అక్కయ్య నీకే ఉయ్యాలలెన్నో ఊపేనోయి

లాలి లాలి.. జోజో జోజో.....చిన్నారి
లాలి లాలి.. జోజో జోజో..... పొన్నారి
అర్జున గీతం